- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కామ శక్తిని వేస్ట్ చేయొద్దంటా...! ఎందుకో తెలుసా...?
దిశ, వెబ్ డెస్క్: నాటి మనుషులు ఏది చేసినా కూడా దాని వెనుక ఎంతో అర్థం దాగి ఉంటుంది. అలాంటిదే ఇది. నాటి రోజుల్లో యుద్ధం చేసేముందు సెక్స్ చేయనిచ్చేవారుకాదంటా. ఎందుకంటే.. ప్రతి మనిషిలో ఒక శక్తి ఉంటది.. ఆ శక్తి కోపంగా మారుతుంది.. కామంగా మారుతుంది. ప్రేమగా కూడా మారుతుంది. కానీ, ఇక్కడ విషయం ఏమిటంటే.. కామానికి, కోపానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎవరికైతే కామ కోరిక తీరదో వారు చాలా కోపంగా, గంభీరంగా, చిరాకుగా ఉంటారు. ఇదే కిటుకును యుద్ధంలో వాడేవారంటా. సైనికులను సెక్స్ కు చాలా దూరంగా ఉంచేవారంటా. అందుకే వారు ఆ కోపాన్ని యద్ధంలో చూపించి గెలిచేవారంటా. ఒకవేళ యుద్ధానికి ముందు సెక్స్ చేయడానికి పర్మిషన్ ఇస్తే వాళ్లు ఖచ్చితంగా యుద్ధంలో ఓడిపోయేవారంటా. ఎందుకంటే.. వాళ్ల శక్తిని వాళ్లు ఖర్చు చేశారు కాబట్టి. అందువల్ల వాళ్లకు ఎదుటివ్యక్తిపై కోపం రాదంటా.. కోపం రాకపోతే యుద్ధం చేయలేరుగా. దీంతో వాళ్లు ఎక్కువగా ఓడిపోయేవారంటా. ఎందుకంటే... వాళ్ల కామం ఎన్నో రోజుల నుంచి అణిచివేయబడింది. కాబట్టి ఈ అణిచివేయబడిన కామం వల్ల కోపం పుడుతుంది. కానీ, కోపాన్ని మనిషి ఎక్కువ రోజులు మోయలేడు. సో.. ఆ కోపాన్ని యుద్ధం రూపంలో తీర్చుకునేవారంటా. అంతేకాదు.. కామం తీర్చుకోవడం వల్ల కోపం, ఆవేశం, తెగింపు మాయమవుతుందంటా.
కామం, కోపం చాలా దగ్గర బంధువులు... అందుకే పాట్నర్ మీద కోపం సెక్స్ చేస్తే తొందరగా అలిసిపోతారంటా. ప్రేమతో సెక్స్ చేస్తే తక్కువగా అలిసిపోతారంటా. ఎందుకంటే అక్కడ శక్తిగా అంతగా అవసరముండదు కాబట్టి. అంతేకాదు.. కోపంలో ఉన్న మనిషి ఫుడ్ ఎక్కువగా తింటాడని సైన్స్ చెబుతది. ఎందుకంటే వాడి శక్తి కోపం ద్వారా బయటకు వెళ్తుందంటా. సో.. మీరు కామాన్ని, కోపాన్ని, ప్రేమను సరిగ్గా అర్థం చేసుకుంటే మీ శక్తి తక్కువగా ఖర్చవుతుంది. అప్పుడు మీరు ఎక్కువగా పని చేయొచ్చంటా. బుద్ధుడు చెప్పినట్టు.. ఎవరో చేసిన తప్పుకు మనల్ని మనం నిలువునా కాల్చుకోవడమే కోపం ముఖ్య లక్షణం అంటాడు. అందుకే కోపం కంటే ముందు ఆలోచన చేయండని అంటారు పెద్దలు.
Read more:
Women trafficking :పాతబస్తీలో గలీజ్దందా.. కాంట్రాక్ట్ పెళ్లిళ్ల కోసమేనా?