- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పెళ్లి కావడం లేదా.. ఈ ఒక్కప్రయత్నం చేయండి.. మ్యాచ్ ఫిక్స్ అవ్వడం పక్కా..!
దిశ, ఫీచర్స్: 25 ఏళ్లు దాటినప్పటీ నుంచి ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ఫంక్షన్స్ కి వెళ్లినప్పుడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావ్ అని.. అడుగుతూ ఉంటారు. సరైన వయస్సులో వివాహం చేసుకోకపోతే, తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. ప్రస్తుతం పెళ్లికాని వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా వృత్తిపరమైన కారణాల వల్ల వధువు లేదా వరుడి కోసం వెతకడం వల్ల వివాహం కూడా ఆలస్యం అవుతుంది. చాలా మంది జీవితంలో స్థిరపడిన తర్వాత వివాహం చేసుకుంటారు. అయితే కొంత మంది ఎంత ప్రయత్నించినా సరే.. అందరికీ పెళ్లిళ్లు కావు. సంబంధాలు చూసేటప్పుడు దగ్గర వరకు వచ్చి ఆగిపోవడం లాంటివి జరుగుతుంటాయి. వివాహం ఆగిపోయినట్లయితే, ఇక్కడ పేర్కొన్న చర్యలను అనుసరించండి. మీకు ఖచ్చితంగా మ్యాచ్ ఫిక్స్ అవుతుంది.
1. శుక్రవారం నాడు దృష్టిలోపం ఉన్నవారికి సువాసన వస్తువులు, పరిమళ ద్రవ్యాలు దానం చేయండి, త్వరలో వైవాహిక సుఖం లభిస్తుంది.
2. వివాహ మార్గంలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా, ప్రతిరోజూ సాయంత్రం ఇంటికి నైరుతి దిశలో మల్లెపూల నూనె దీపం వెలిగించడం వల్ల వివాహానికి ఆటంకాలు తొలగిపోయి తొందరగా వివాహం జరుగుతుంది.
3. పెళ్లి కానీ అబ్బాయి అయితే, శుక్ల పక్షం మొదటి గురువారం నాడు, ఒక పాత్రలో రెండు మల్లెపూలు, ఐదు మిఠాయిలు వేసి, నెయ్యి దీపం వెలిగించి అమ్మవారికీ సమర్పించండి.
4. శుక్ల పక్షం మొదటి సోమవారం మార్కెట్ నుండి రెండు ముత్యాలను కొనుగోలు చేయాలి. వాటిలో ఒకదానిని ఏడుసార్లు చుట్టి ప్రవహించే నదిలోకి విసిరేయండి. మీతో ఎల్లప్పుడూ మరొక ముత్యాన్ని ఉంచుకోండి. ఇలా చేస్తే.. త్వరలో పెళ్లి జరుగుతుంది.