- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Manushi Chhillar : రెడ్ డ్రెస్ లో రొమాంటిక్ లుక్ తో మానుషి చిల్లర్..
X
దిశ, వెబ్ డెస్క్ : ఆకర్షణీయమైన దుస్తులు ధరిస్తూ.. ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ను ఫాలో అయ్యే సెలబ్రిటీ మానుషి చిల్లర్. చిక్ ప్యాంట్ సూట్, సార్టోరియల్ చీర ఏదైనా మానుషి ధరిస్తే ఇక అంతే.. ఆ లుక్ అదిరిపోద్ది. ప్రస్తుతం ఈ నటి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె ఇన్‌స్టా-డైరీలు చాలా స్టైలిష్, బోల్డ్ లుక్‌లతో నిండి ఉంటాయి. ప్రస్తతం ఇన్ స్టాలో ఎరుపు రంగు ఫ్రాక్ ధరించి రోమాంటిక్ లుక్ తో అదరగొడుతోంది మానుషి. ఆమె చిరునవ్వుతో అద్భుతమైన స్టిల్స్ తో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది.
Advertisement
Next Story