- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లిప్‌లాక్‌తో ఈ వ్యాధి బారిన పడ్డట్లే!
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో లిప్‌లాక్ అనేది కామన్ అయిపోయింది. కొంతమంది వారి ఆచార సంప్రదాయాల ప్రకారం.. గౌరవం, స్వాగతం, వీడ్కోలు, అనురాగం వంటి ఇతర భావాలతో ముద్దు పెట్టుకుంటారు. మరికొందరు ప్రేమను వ్యక్త పరచడానికి, వారి రిలేషన్‌ను బలపరచుకోవడానికీ పెట్టుకుంటారు. అయితే ఈ లిప్‌లాక్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం...
* ముద్దు పెట్టుకోవడం వల్ల శ్వాసకోశ వ్యాధి లేదా ప్లూ సమస్య వస్తుంది. దీంతో కండరాల నొప్పి, గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్, జ్వరం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.
* ఇద్దరిలో ఒక్కరికి చిగుళ్ళ వద్ద దంతాల సమస్యలుంటే కూడా ఇంకొకరు ఆ ప్రబ్లమ్ బారిన పడ్డట్లే.
* హెర్పస్ కూడా సమస్యగా చెప్పుకోవచ్చు. కాగా హెర్బస్ వైరస్ రెండు రకాలు హెచ్ ఎస్ వి, హెచ్ ఎస్ వి 2.
* హెల్త్ నివేదిక ప్రకారం దీని ద్వారా వైరస్ చాలా వేగంగా స్ర్పెడ్ అవుతుంది. నోటిలో ఎరుపు లేదా తెలుపు బోబ్బలు దాని ప్రధాన లక్షణాలు.
* సిపిలిస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది సహజంగా కిస్ పెట్టుకోవడం వలన వ్యాపించదు. ఓరల్ సెక్స్ ద్వారా వస్తుంది. ఈ క్రమంలో పెట్టుకోవడం వల్ల బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది.
* జ్వరం, గొంతు నొప్పి, నొప్పులు, వాపు లాంటి సమస్యలు తలెత్తుతాయి.
* యాంటీబయాటిక్స్ వాడితే ఈ సమస్య తొలిగిపోతుంది.
* సైటు మొగలో వైరస్ అనేది లాలాజలంతో సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. లైంగికంగా సంక్రమించి ఇన్ఫెక్షన్‌గా తయారవుతుంది. దీంతో అలసట, గొంతు నొప్పి, అలసట, ఇన్ఫెక్షన్, రోగనిరోధక శక్తి తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
Read More: చర్మంపై చిన్నపాటి ఎర్రటి మచ్చలు.. మెలనోమా క్యాన్సర్‌గా గుర్తించిన నిపుణులు