- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మద్యం సేవించాక వీటిని తింటే చాలు.. ఏ సమస్య అయిన పరార్

X
దిశ, వెబ్ డెస్క్ : మన పూర్వీకులు చాలా ఆరోగ్యంగా ఉండేవారని చెబుతుంటారు. అంతేకాకుండా వారు చాలా యాక్టివ్ గా ఉండే వారు కూడా .. అప్పటి వాళ్ళతో ఇప్పటి వాళ్ళను పోల్చి చూస్తే ఇప్పుడంతా చాలా విభిన్నంగా ఉంది. ప్రస్తుతం ఎంతోమంది అనేక వ్యాధుల బారిన పడుతున్నారు.
మద్యపానం అలవాటు ఉన్న వారు అయితే నిత్యం ఎదో ఆరోగ్య సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. శరీరంలో ఈ టాక్సిన్లు పేరుకుపోవడం వల్ల కిడ్నీలు ఇంకా లివర్ ఖచ్చితంగా దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యల నుంచి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వీరికి ఆయుర్వేద నిపుణులు చెప్పిన పరిష్కారం ఏమిటంటే నిమ్మకాయలో ఉండే గింజలను ప్రతిరోజు నమిలి తినడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
Next Story