- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Health: నిత్య యవ్వనంగా కనిపించాలంటే.. శీతాకాలంలో దొరికే ఈ పండును తీసుకోండి!
దిశ, వెబ్ డెస్క్ : మనం కూరగాయలను ఎలా తింటామో పండ్లను కూడా అలాగే తింటుంటాము. వీటిని తినడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు. వీటిలో టెర్మినలియా చెబులా అనే పండు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంది. ఇది, ఉష్ణ మండల ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతీ ఏడాది డిసెంబర్ నెలలోనే ఫలాలను అందిస్తుంటుంది.
టెర్మినలియా పండు లేత ఆకుపచ్చ, గోధుమ రంగులో ఉంటుంది. ప్రస్తుతం, మార్కెట్ లో కేజీ రూ. 500 గా ఉంది. ఈ పండులో యాంటీ ఏజింగ్, యాంటీ హెల్మిన్థిక్, యాంటీ డయాబెటిక్ లక్షణాలున్నాయి. ఈ చెట్టు 10 నుంచి 15 అడుగుల పొడవు ఉంటుంది. ఈ పండ్లలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా, యవ్వనంగా కనిపించాలనుకునే ఈ పండును తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఆయుర్వేదంలో, ఈ చెట్టుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పండును క్రమం తప్పకుండా తీసుకుంటే వృద్ధాప్యాన్ని దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు, దీనిలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. ఇది మధుమేహానికి చెక్ పెడుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.
Read More ...
Health: నిత్య యవ్వనంగా కనిపించాలంటే.. శీతాకాలంలో దొరికే ఈ పండును తీసుకోండి!