మీ కలలో ఇవి కనిపిస్తే మీరు త్వరలో కోటీశ్వరులు కాబోతున్నట్టేనట?

by samatah |   ( Updated:2023-04-15 13:35:06.0  )
మీ కలలో ఇవి కనిపిస్తే మీరు త్వరలో కోటీశ్వరులు కాబోతున్నట్టేనట?
X

దిశ, వెబ్ డెస్క్ : కలలు కనడం అనేది సహజం. ప్రతీ వ్యక్తి కలలు కంటారు. కొందరు పగటి పూట కలలు కంటే మరికొందరు రాత్రి సమయంలో కలలు కంటుంటారు. ఇక ఈ కలలు అనేవి ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా వస్తుంటాయి. ఇక మన పెద్దవాళ్ళు అంటుంటారు. తెల్లవారుజామున వచ్చిన కలలు నెరవేరుతాయని. ఇక ఇందులో ఎంత నిజం ఉందో తెలీదు కానీ, స్వప్న శాస్త్రము ప్రకారం ఒక్కో కల ఒక్కో ఫలితాన్ని ఇస్తుంది. అయితే కలలో ఇవి కనిపిస్తే మీరు త్వరలో కోటీశ్వరులు అవుతారట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

కలలో ఉదయిస్తున్న సూర్యుడు లేదా చంద్రుడు గాని కనిపిస్తే త్వరలోనే డబ్బు చేతికందుతుందని అర్థం. అలాగే ఆవు పాలు, జుట్టు రాలుతున్నట్టు, బంగారం ధరించినట్లు చక్కటి అద్దాలు కలలో కనిపిస్తే త్వరలో లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుందని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Also Read..

వక్షోజాలు పెద్దగా ఉంటేనే వివాహం..! పెళ్లి చూపుల్లో ముందు చూసేది ముఖం కాదు.. వాటినే..!!

Advertisement

Next Story

Most Viewed