మగాళ్లు ఈ చిట్కా పాటిస్తే.. బెడ్ రూంలో వాళ్లనెవరూ ఆపలేరు

by Shiva |   ( Updated:2023-06-13 10:06:47.0  )
మగాళ్లు ఈ చిట్కా పాటిస్తే.. బెడ్ రూంలో వాళ్లనెవరూ ఆపలేరు
X

దిశ, వెబ్ డెస్క్ : మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు వెంటనే వైద్యుడి దగ్గరకు వెళుతూ ఉంటాం. కానీ, మనకు తెలియని విషయం ఏమిటంటే మన వంటింట్లోనే ఔషధ గుణాలున్న సుగంథ ద్రవ్యాలు బోలెడు ఉన్నాయని మనకు తెలియదు. అవి రోగాన్ని కూడా నయం చేస్తాయని చాలా మందికి తెలియదు. దీనితో మన అనారోగ్య సమస్యలు చిటికెలో మాయం అవుతాయి. సుగంధ ద్రవ్యాలతో మనకు ఎన్నో రకాల రోగాలు దూరమవుతాయి.

ముఖ్యంగా వెల్లుల్లి కూడా మన ఒంట్లోని వ్యాధులను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దాంతో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. శరీరానికి తగినంత నిద్ర లేకపోవడం వల్లే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ సమస్యకు గేదె లేదా ఆవు పాలతో చక్కని పరిష్కారం లభిస్తుంది. అ పాలల్లో కాస్తంత పసుపు, బెల్లం వేసుకుని తాగడం వల్ల మంచి సుఖమైన నిద్ర పడుతుంది.

అదేవిధంగా అలాంటి మిశ్రమంలోనే వెల్లుల్లి రెబ్బలు ఓ ఐదారు వేసుకుంటే మగవారు రాత్రి ఇక పడక గదిలో రెచ్చిపోవాల్సిందే. ఆ పాలను తీసుకోవడం వల్ల పురుషుల్లో టెస్టోస్టిరాన్ లెవల్స్ ఒక్కసారిగా పెరుగుతాయి. దీంతో రతిలో మగాళ్లు ఓ లెవల్ లో ప్రతాపం చూపిస్తారు. ఈ మిశ్రమం బరువు తగ్గేందుకు కూడా మంచి ఔషధంగా పని చేస్తుంది. ఒత్తిడి కూడా దూరం కావడానికి సాయ పడుతుంది.

Also Read: చెమటలు పడితే మంచిదా.. కాదా?

గర్భ నిరోధక మాత్రల వాడకంతో సైడ్ ఎఫెక్ట్స్.. ఏం చేయాలో తెలుసా?

Advertisement

Next Story