- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేతులను ఇలా శుభ్రం చేసుకోండి.. లేదంటే రోగాలు వెంట పడినట్లే..
దిశ, ఫీచర్స్: కరోనా మహమ్మారి మన జీవితాల్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి చేతులు శుభ్రపరుచుకోవడంలో జాగ్రత్త వహిస్తున్నాం. కానీ హ్యాండ్ వాష్ పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలనే విషయంపై చాలా మందికి అవగాహన తక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఓవరాల్ హెల్త్‌పై ఎలా ఎఫెక్ట్ చూపుతుందో తెలుసుకుందాం.
* సబ్బు, నీటితో హ్యాండ్ వాష్ చేయడం మూలంగా బ్యాక్టీరియా, సూక్ష్మక్రిముల వ్యాప్తి తగ్గుతుంది. తద్వారా ఇది శ్వాసకోశ వ్యవస్థ ఇన్‌ఫెక్షన్స్‌ను తగ్గించగడంలో కీలకంగా పనిచేస్తుంది.
* చేతులు శుభ్రపరచడం ద్వారా సాల్మోనెలోసిస్ మరియు ఇతర డైజెస్టివ్ ప్రాబ్లమ్స్‌ను తగ్గించుకోవచ్చు.
* మనం చేతులతో ఆహారం ప్రిపేర్ చేస్తుంటాం. తింటుంటాం. అలాంటప్పుడు అపరిశుభ్రమైన చేతులు బ్యాక్టీరియా వ్యాప్తి, ఫుడ్ కంటామినేషన్‌కు కారణమవుతుండగా.. ఫుడ్‌బోర్న్ ఇల్‌నెస్‌కు దారితీస్తుంది.
హ్యాండ్స్ ఎలా శుభ్రపరచాలి?
* రన్నింగ్ ట్యాప్ వాటర్‌తో ముందుగా చేతులు తడి చేసుకోండి. తర్వాత సబ్బుతో చేతులను ప్రాపర్‌గా 15-20 సెకన్ల వరకు రబ్ చేయండి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. అనంతరం చేతులను డ్రై చేయండి.
* టాయిలెట్ యూజ్ చేశాక, స్మోకింగ్ పూర్తయిన తర్వాత, బయటనుంచి ఇంటికి వచ్చాక, జంతువులతో ఆడుకున్నాక, ముక్కు చీదడం లేదా దగ్గడం చేశాక కచ్చితంగా చేతులు కడగాలి.
* ముఖ్యంగా అన్నం తినే ముందు తిన్న తర్వాత చేతులు శుభ్రం చేయడం మరవద్దు.
* అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇతరులతో పాటు మీ కళ్లు, చేతులు, ముక్కును చేతితో టచ్ చేయకూడదు. మీ పరిసరాలను క్లీన్‌గా ఉంచుకోవాలి.
ఇవి కూడా చదవండి:
చర్మంపై చిన్నపాటి ఎర్రటి మచ్చలు.. మెలనోమా క్యాన్సర్‌గా గుర్తించిన నిపుణులు