- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dogs : సమానత్వం కోసం కుక్కల పోరాటం.. ఎక్కడ, ఎందుకు, ఎలా జరుగుతుంది..??
దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఒకే పని ఇద్దరు చేసినప్పుడు రివార్డ్ కూడా సేమ్ ఉండాలి. ఒకరి ఎక్కువ మరొకరికి తక్కువ ఇచ్చినట్లయితే.. నష్టపోయిన వ్యక్తి వాదనకు దిగుతాడు. ఇద్దరికీ సమానంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. అంతెందుకు చిన్న పిల్లలు కూడా ఒకరిని బాగా చూసుకుని ఎక్కువ బొమ్మలు లేదా వస్తువులు కొనిస్తే.. ఇంకొకరిని తక్కువ చేస్తే.. కచ్చితంగా వ్యతిరేకిస్తారు. అయితే జంతువులు ఇలాంటి ఫీలింగ్స్ తో ఉండవని ఇంతకు ముందు అనుకునేవారు. కానీ కుక్కలు కూడా సమానత్వం కోసం పోరాడుతాయని తెలుపుతుంది అధ్యయనం.
నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో ప్రచురించబడిన అధ్యయనం.. కుక్కలు సేమ్ ట్రిక్ ప్లే చేసినప్పుడు ఒకదానికి రివార్డ్ ఇచ్చి మరొకదానికి ఇవ్వనప్పుడు కోపంతో ఉంటాయని, సమానంగా ట్రీట్ చేయబడనప్పుడు సహకరించవని తేలింది. ఆస్ట్రియాకు చెందిన వియన్నా యూనివర్సిటీ పరిశోధకులు.. ముందుగా కొన్ని డాగ్స్ ను షేక్ హ్యాండ్ ఇవ్వమని కోరారు. వారు చెప్పినట్లుగానే అన్ని కుక్కలు చేశాయి. ఆ తర్వాత షేక్ హ్యాండ్ చేసిన వాటిలో కొన్ని కుక్కలకు బిస్కెట్ ఇచ్చారు.. కొన్నింటికి ఏమీ ఇవ్వలేదు. మూడోసారి సేమ్ ఇలాగే చేయి ఇవ్వాలని కోరగా.. రివార్డ్ ఇవ్వని శునకాలు ఇందుకు సహకరించలేదని తెలిపారు పరిశోధకులు. ఇవి కూడా సమానత్వం కోరుకుంటున్నాయని.. ఈ పోరాటంలో భాగంగానే మనుషులు చెప్పే వాటికి సహకరించని వివరించారు.