- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చలికాలంలో నదిలోని నీరు ఎందుకు వేడిగా అవుతాయో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: కాలాలు మారుతున్నా కొద్ది వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తుంటాయి. ముఖ్యంగా వేసవి, చలికాలాల్లో ఉష్ణోగ్రతల్లో తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే, మునుపటి కన్నా చాలా వేగంతో ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. వేసవి కాలంలో నదులు, చెరువుల్లోని నీరు చల్లగా, చలికాలంలో వెచ్చగా మారుతుంటాయి.
నీటి ఉష్ణోగ్రత – పరిసరాల ఉష్ణోగ్రతకు విరుద్ధంగా ఉంటుంది. శీతాకాలంలో గాలి మంచుతో నిండినప్పటికీ నీరు వెచ్చగా ఉంటుంది. ఈ నీరు వేడి చేయడానికి ఎక్కువ ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. అందువల్లనే నదులు, చెరువుల్లోని నీరు వేసవిలో చల్లగా ఉంటుంది. అయితే, చలికాలంలో నీరు ఎందుకు వేడిగా మారుతుందో అందరికీ తెలియదు. దానిపై అనేక తంటాలు పడినా గ్రహించలేరు. అయితే, అలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
నీటి అణువులు ఎంత వేగంగా కదిలితే, నీటి ఉష్ణోగ్రత అంత ఎక్కువ ఉంటుంది. అదే నీటి అణువుల వేగం తక్కువగా ఉంటే చల్లగా ఉంటుంది. అందువల్లనే బాహ్య వాతావరణం నీటి ఉష్ణోగ్రతను ప్రభావితం చేయదని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. వాతావరణం వేడిగా లేదా చల్లగా ఉన్నప్పుడు భూమి కింద ఉండే నీరు ప్రభావితం అవ్వదు. అందుకే వేసవిలో భూమి కింద ఉండే నీరు చల్లగానూ, చలికాలంలో గోరువెచ్చగానూ మారుతుంటాయి.
Also Read..