- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పాలు తాగుతున్నట్లు కల వస్తే ఏం జరుగుతుందో తెలుసా?
by samatah |

X
దిశ, వెబ్‌డెస్క్ : కలలు కనడం అనేది చాలా సహజం. ప్రతీ ఒక్కరికి కలలు వస్తుంటాయి. అయితే కొందరి వచ్చే కలలు శుభఫలితాలను ఇస్తే, మరికొందరి అశుభ ఫలితాలను కలిగిస్తాయి. అయితే కలలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా కలలు వస్తుంటాయి. అయితే కలలో పాలు తాగినట్లు కనిపిస్తే, ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం. కలలో మీరు పాలు తాగుతున్నట్టు వస్తే అది చాలా శుభప్రదం అంట. కలలో పాలు తాగడం అనేది మీ పురోబివృద్ధికి సంకేతమని స్వప్నశాస్త్రం చెబుతుంది. సమీప భవిష్యత్తులో మీ కేరీర్‌లో మంచి విజయాలు సాధించబోతున్నారనేందుకు ఈ కల ఒక సందేశంగా భావించవచ్చు.
Next Story