- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎక్కువ మందితో శృంగారం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
దిశ, ఫీచర్స్ : నవరసాలలో ఒక రసం శృంగారం. సెక్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిప్రాయం ఉంటుంది. ఎక్కువ సమయం శృంగారం చేస్తేనే భాగస్వాములిద్దరూ మధురానుభూతి పొందుతారు. శృంగారంతో ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయంటే మానసిక ఒత్తిడి తగ్గడం, ఒంట్లో కొవ్వు కరగడమే కాదు.. తెలివితేటలు కూడా పెరుగుతాయట..!
ఇదంతా బాగానే ఉన్నప్పటికీ కొంతమంది ఒకరితో కంటే ఎక్కువ మందితో లైంగికంగా కలుస్తారు. ఒకే సమయంలో ఇద్దరు, ముగ్గురితో శృంగారం చేస్తారు. ఇలా చేయడం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో తెలుసుకుందాం..
అనేక మందితో శృంగారంలో పాల్గొంటే అనారోగ్య సమస్యలు తెలత్తడం మాత్రమే కాకుండా మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే రక్షణ లేకుండా ఎక్కువ మందితో సెక్స్ చేస్తే హెచ్ఐవీ సోకే ప్రమాదం ఉంది. హెచ్ఐవీ రోగ నిరోధక వ్యవస్థని డ్యామేజ్ చేసే ఒక వైరస్. ఈ ఇమ్యూనిటీని పెంచే కణాలు చనిపోతున్నా కొద్దీ వివిధ రకాల ఇన్‌ఫెక్షన్స్, క్యాన్సర్స్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు.
అలాగే ఎక్కువ మందితో అసురక్షిత లైంగిక సంపర్కం వలన హెచ్పీవీ సోకే ప్రమాదం ఉంటుంది. ఈ వైరస్ సోకిన వారిలో శరీరం పై గుల్లలు ఏర్పడతాయి. హెచ్పీవీ వివిధ రకాల క్యాన్సర్‌లకు కారణమవుతాయంటున్నారు నిపుణులు. అందుకే ఇతరులతో లైంగిక సంబంధం పెట్టుకుంటే కండోమ్‌ను ఉపయోగించాలని చెబుతున్నారు.
Read More..
భార్యభర్తలు 'ఆ' సమయంలో శృంగారం చేస్తే రెట్టింపు సంతృప్తి కలుగుతుందట..