- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిల్లలు W ఆకారంలో కూర్చుంటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలకు కారణం కావొచ్చు
దిశ, వెబ్‌డెస్క్: ‘పిల్లలు ఆరోగ్యంగా ఉత్తమంగా ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి పిల్లలకు తగిన పోషకాహారం అవసరం’. కాగా తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పిల్లల్ని గమనించుకుంటూ ఉండాలి. అయితే కొంతమంది పిల్లలు డబ్ల్యూ ఆకారంలో కూర్చుంటారు.
ఇలా కూర్చోవడం వల్ల వారికి మంచి అనుభూతిని ఇస్తుంది. కానీ ఈ అలవాటు మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొంతసేపు కూర్చుంటే ఒకే కానీ.. పదే పదే ఆ ఆకారంలో కూర్చుంటే తల్లిదండ్రులు గమనించి వైద్యుల్ని అప్రోచ్ అవ్వాలి. W పొజిషన్‌లో కూర్చోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా ఏడాది నుంచి మూడు సంవత్సరాల ఏజ్ పిల్లలు కూర్చోవడం చేస్తుంటారు. అయితే కొంతమంది పిల్లలు ఎక్కువసేపు కాళ్లు ముడుచుకుని డబ్ల్యూ ఆకారంలో కాళ్లు పెట్టి కూర్చుంటారు. కానీ పేరెంట్స్ అంతగా పట్టించుకోరు. కానీ అలా కూర్చోవడం ద్వారా తుంటికి సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి.
కండరాలు బిగుసుకుపోవడం లేదా బిగుతుగా అనిపిస్తుంది. తొడ కండరాలు బలహీనపడతాయి. మోకాలు, పిరుదులు, చీలమండలలో బిగుతుగా పట్టేసే సమస్యలు తలెత్తుతాయి. ఒకవేళ మీ పిల్లలు డబ్ల్యూ పొజిషన్‌లో కూర్చుంటే కాళ్లు నిటారుగా పెట్టి కూర్చోమని చెప్పాలి.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.
Read More..
బెస్ట్ ఎనర్జీ బార్స్ రెసిపీ.. పిల్లలు, పెద్దలు మార్నింగ్ తింటే ఎనర్జీతో పాటు ఆ సమస్య దూరం!