- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నర్సింగపూర్ శివారులో చిరుతపులి కలకలం
by Sridhar Babu |

X
దిశ, వెబ్డెస్క్ :
మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం నర్సింగపూర్ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన పులి సంచారాన్ని గ్రామస్తులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని అక్కడ ఉన్న అడుగుల ద్వారా పులి సంచారాన్ని నిర్ధారించారు. సమీప అటవీ ప్రాంతాలకు గ్రామస్తులు వెళ్ళొద్దని అధికారులు హెచ్చరించారు.
Next Story