ఆ కుటుంబాన్ని పరామర్శించనున్న వామపక్ష నేతలు

by Anukaran |   ( Updated:2020-10-05 21:08:43.0  )
ఆ కుటుంబాన్ని పరామర్శించనున్న వామపక్ష నేతలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూపీ హథ్రాస్ ఘటనను వామపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం బాధిత కుటుంబాన్ని సీపీఐ(ఎం), సీపీఐ నేతలు పరామర్శించనున్నారు. కాగా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు, ఎస్పీ పార్టీ, ఆఎల్డీ పార్టీల నేతలు పరామర్శించి, బాధితుల తరుపున నిలబడ్డారు.

Advertisement

Next Story