సీఎంఆర్ఎఫ్‌కు న్యాయవాది విరాళం

by Shyam |
సీఎంఆర్ఎఫ్‌కు న్యాయవాది విరాళం
X

దిశ, మెదక్: కరోనాపై పోరుకు సిద్ధిపేటకు చెందిన ప్రముఖ న్యాయవాది వి.రాజారెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25వేల విరాళమందించారు. దీనికి సంబంధించిన చెక్కును కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డికి సోమవారం అందించారు. కరోనా కట్టడికి సాయమందించిన రాజారెడ్డిని కలెక్టర్ అభినందించారు. వీరి వెంట బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమేశ్ బాబు, గోవర్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

tags: corona, virus, lawyer raja reddy, siddipet, collector venkata rama reddy, bar association,

Next Story

Most Viewed