- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గ్రామస్తులపై లాఠీచార్జ్
by srinivas |
కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం వాలంకలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామంలో కోడిపందాలు నిర్వహిస్తున్న 9 మందిని అరెస్ట్ చేయడానికి పోలీసులు గ్రామంలోకి వచ్చారు. అయితే గ్రామస్తులు పోలీసులను అడ్డుకోవడంతో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఆమె హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
Next Story