- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రిమ్స్ నుంచి బంగళాకు లాలూ

X
దిశ, వెబ్ డెస్క్: పశుగ్రాసం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు అనారోగ్యం క్షిణించడంతో రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మర్చడంతో.. లాలునూ ఆసుపత్రి డైరెక్టర్ బంగళాలోకి మార్చాలని అధికారులు.. జైలు అథారిటీకి లేఖ రాశారు. దీనికి ఆమోదం రావడంతో లాలూను ఆసుపత్రి డైరెక్టర్ బంగళాకు తరలించారు. కాగా, జార్ఖండ్‌లో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 14 వేల కేసులు నమోదు అయ్యాయి.
Next Story