- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యంగ్ హీరోయిన్‌పై హీరో బోల్డ్ కామెంట్.. రొమాన్స్ చెయ్యాల్సిందే అంటూ..
దిశ, సినిమా : సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లక్ష్య’. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా మాట్లాడిన నాగశౌర్య హీరోయిన్ కేతిక శర్మపై ఆసక్తికర కామెంట్ చేశాడు. ‘రొమాంటిక్ సినిమాలో నటించిన కేతికను చూస్తే ఎవరికైనా తనతో రొమాన్స్ చేయాలనిపిస్తుంది. ఆమె అందం అంతగా ఆకర్షిస్తోంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకుంది. ఈ సినిమాలో కూడా తనను చాలా బాగా చూపించారు. తప్పకుండా అభిమానుల్ని అందంతో మరింతగా ఆకట్టుకుంటుంది’ అని వివరించాడు.
ఇక ఈ మూవీ ట్రైలర్‌ను విడుదలచేసిన విక్టరీ వెంకటేష్.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 10న విడుదల కానుంది.
డార్లింగ్ ఫ్యాన్స్‌కు హాట్ న్యూస్.. ‘రాధేశ్యామ్’ తెలుగు సాంగ్ రిలీజ్ (వీడియో)
His victory is reserved… as he paid his life as it's price.
Here's #LakshyaTrailer🏹
▶️https://t.co/FAX0tjd8nv#Lakshya #LakshyaOnDec10th✅#KetikaSharma @IamJagguBhai @SVCLLP @nseplofficial @Santhosshjagar1 @kaalabhairava7 @AsianSuniel @sharrath_marar @RaamDop pic.twitter.com/ADupqSXsC4— Naga Shaurya (@IamNagashaurya) December 1, 2021