- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అక్కడ క్షుద్ర పూజలు.. భయం గుప్పిట్లో ప్రజలు
by Shyam |
X
దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మారుమూల సూరారం గ్రామంలో క్షుద్ర పూజల కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ కూడలిలో మేకను బలి ఇచ్చి, నిమ్మకాయలు వేసి వెళ్లడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగినట్టు సమాచారం. ఇంత సాంకేతిక అభివృద్ధి చెందిన ఈ కాలంలోనూ క్షుద్ర పూజలు జరగడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Advertisement
Next Story