- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్స్: ఐపీఎల్ సీజన్‌లో మరో కీలక మ్యాచ్ ప్రారంభం కానుంది. వాంఖడే స్టేడియం వేదికగా మరి కాసేపట్లో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్ 15వ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన కోల్‌కతా బౌలింగ్ ఎంచుకొని.. చెన్నైను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇప్పటికే చెన్నై జట్టు మూడు మ్యాచులు ఆడగా.. రెండు మ్యాచుల్లో గెలిచి.. మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. కోల్‌కతా మాత్రం మూడు మ్యాచుల్లో.. కేవలం ఒక మ్యాచ్‌లోనే గెలిచి.. రెండు సార్లు ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.
Advertisement
Next Story