- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆర్టీసీ కార్గో సేవలపై విస్తృత ప్రచారం

X
ఖానాపూర్, దిశ: ఆర్టీసీ కార్గో సేవలపై ఆ సంస్థ ఉద్యోగులు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. పార్సిల్, కొరియర్ సర్వీస్ సేవలపై కరపత్రాలతో ఖానాపూర్ ఆర్.టి.సి. ఉద్యోగులు కె.నారాయణ పాయింట్ ఇంచార్జి, కిషోర్ కుమార్ కార్గో ఎగ్జిక్యూటివ్ అధికారి ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఉదయం 6 గంటల నుంచి రాత్రి10 గంటల వరకు పార్సిల్ సర్విస్ బుకింగ్ ఉంటుందన్నారు. ఎస్‌ఎంఎస్ సదుపాయాలు కూడా ఉందని పేర్కొన్నారు.
Next Story