- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బస్సులో ప్రయాణించిన జెడ్పీ చైర్మెన్
by Sridhar Babu |

X
దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ కేంద్రంలోని ఆర్టీసీ బస్‌స్టేషన్‌ను శుక్రవారం జిల్లా పరిషత్ చైర్మెన్ లింగాల కమల్‌రాజ్ సందర్శించారు. ప్రజా రవాణాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్థానిక డీఎంతో సహా బస్ స్టేషన్లో ఉన్న డ్రైవర్లకు, కండక్టర్లకు, సిబ్బందికి స్వయంగా శానిటైజర్లను పంపిణీ చేశారు. అనంతరం ఆర్టీసీ బస్సులో టీఆర్ఎస్ నాయకులతో కలసి భౌతిక దూరం పాటిస్తూ ప్రయాణం చేశారు. ఆయనతో పలువురు టీఆర్‌ఎస్ నాయకులు ప్రయాణించారు.
Next Story