- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మోడీకి కేజ్రీ ఆహ్వానం
by Shamantha N |

X
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ సీఎంగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించారు. రామ్‌లీలా మైదానంలో ఆదివారం కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత కేజ్రీవాల్ సీఎంగా మూడోసారి ప్రమాణ స్వీకారాన్ని తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నాయకులు హాజరుకాబోరని ఆప్ తెలిపింది. ఇది కేవలం ఢిల్లీకి సంబంధించిన కార్యక్రమం మాత్రమేనని పేర్కొంది. ఢిల్లీలోని ప్రతి ఒక్కరిని ఈ వేడుకకు హాజరుకావాలని ఆప్ నేత మనీష్ సిసోడియా ఆహ్వానించారు.
Next Story