- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గతంలో థ్రిల్ ఇచ్చేది.. ఇప్పుడు చేద్దామన్నా బలం లేదు : బాలీవుడ్ బ్యూటీ
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ అలయా ఫర్నీచర్‌వాలా తన యోగాసనాలతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ఈ మేరకు బ్లాక్ షార్ట్, బ్రా ధరించి తలకిందులుగా వర్కౌట్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. ‘ఇంతకుముందుతో పోలిస్తే ఇపుడు మరింత ఫిట్‌గా తయారవడానికి ట్రై చేస్తున్నాను’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన అలయ.. ‘నేను నా పని కట్టుబాట్లలో చిక్కుకున్నాను. దీంతో నా శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మానేశాను. నా బలాన్ని కూడా చాలా కోల్పోయాను. ఇంతకు ముందు ఏ పనైనా చాలా తేలికగా చేసేదాన్ని. కానీ ఇప్పుడు చాలా కష్టంగా అనిపిస్తోంది. ఇది ఒక రకంగా నన్ను నేను నిరుత్సాహ పరచుకోవడమే’ అని తెలిపింది. నెమ్మదిగా మళ్లీ ఫిట్‌నెస్ సాధించి, బలంగా మారే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పింది. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘నువ్వు రబ్బరువా లేక ఇంకేమైనానా..?’ అని ఫన్నీ కామెంట్లు చేస్తుండగా.. ‘ఇది అన్‌ఫిట్ కదా?’ అని ప్రశ్నించాడు కార్తీక్ ఆర్యన్.