- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బయ్యారం అటవీ సమీపంలో కణుజు.. పరుగులు తీసిన స్థానికులు( వీడియో )
X
దిశ, బయ్యారం : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఫారెస్టు నగరం బీట్ పరిధిలోని కొత్తపేట గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో కణుజు సంచారం కలకలం సృష్టిస్తోంది. జంతువు కణుజు రావడం గమనించిన కొంత మంది స్థానికులు దాన్ని సంహరించేందుకు శనివారం పరుగులు తీశారు. ఈ విషయం బయ్యారం ఫారెస్టు అధికారులు దృష్టికి వెళ్లడంతో కణుజు సంచరించిన ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం వాటి వెంట పరుగులు తీసిన వారికి అటవి జంతువులను వేటాడడం నేరమని కౌన్సిలింగ్ ఇచ్చారు. కణుజు వెంట స్థానికుల పరుగులు తీయడాన్ని కొంత మంది యువకులు తమ మొబైల్‌లో చిత్రీకరించి వాట్సప్ గ్రూపులలో పోస్టు చేశారు.
Advertisement
Next Story