పినపాకలో కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ..

by Sridhar Babu |
పినపాకలో కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ..
X

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం ఐదుగురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను తహశీల్దార్ విక్రమ్ కుమార్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ… కల్యాణ లక్ష్మీ పథకం నిరుపేద కుటుంబ సభ్యులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. అర్హులందరూ కళ్యాణలక్ష్మీ పథకం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ వినయ శీల, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story