- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పాములకూ ఓ కేక్

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ పాముల దినోత్సవం జులై 16న పురస్కరించుకుంటున్నారు స్నేక్ క్యాచర్స్. ఈ పాముల దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి స్వయంగా గుర్తించింది. భూమి మీద అన్ని పాములపై అవగాహన కల్పించడమే ఈ పాముల దినోత్సవ ముఖ్య ఉద్దేశం. అయితే, జంషెడ్‌పూర్‌లో వరల్డ్ స్నేక్ డే అట్టహాసంగా జరిగింది. పాములకు కేకులు కట్ చేసి మరి తినిపించారు. అనంతరం స్నేక్ క్యాచర్స్ మాట్లాడుతూ.. పాములు తమ స్నేహితులని అన్నారు. అందుకే జులై 16న పాములకు కేక్ కట్ చేస్తామని చెప్పారు.
Next Story