JIPMERలో స్పెషలిస్ట్, నర్సింగ్ ఆఫీసర్ తదితర పోస్టులు

by Harish |   ( Updated:2023-10-20 14:33:45.0  )
JIPMERలో స్పెషలిస్ట్, నర్సింగ్ ఆఫీసర్ తదితర పోస్టులు
X

దిశ, వెబ్‌డెస్క్: జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER) స్పెషలిస్ట్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ తదితర పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.

మొత్తం ఖాళీలు: 97

విభాగాలు:

1. స్పెషలిస్ట్-9

2. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్-20

3. చైల్డ్ సైకాలజిస్ట్-2

4. నర్సింగ్ ఆఫీసర్-25

5. ఎక్స్-రే టెక్నీషియన్ (రేడియో-డయాగ్నోసిస్)-5

6. జూనియర్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్-2

7. జూనియర్ ఫిజియోథెరపిస్ట్-2

8. మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్-27

9. ఫార్మసిస్ట్-1

10. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ - II-2

11. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్-97

అర్హత: విభాగాలను బట్టి MBBS, M.Phil, B.Sc, Therapy, Pharmacy(డిగ్రీ), 12th. అనుభవం.

జీతం: పోస్టులను బట్టి రూ.25 వేల నుంచి రూ.67 వేలకు పైగా ఉంటుంది.

అభ్యర్థుల కనీస వయస్సు: 18 సంవత్సరాలు.

ఫీజు:

జనరల్ అభ్యర్థులకు రూ.1500+చార్జీలు

SC/ ST అభ్యర్థులకు రూ.1200+చార్జీలు

PWBD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 19, అక్టోబర్ 2023

చివరి తేదీ: 16, నవంబర్ 2023

వెబ్‌సైట్: https://jipmer.edu.in/

Advertisement

Next Story