- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలో పీజీ కోర్సులు
దిశ, కెరీర్: గాంధీనగర్‌లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ 2023 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంఏ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎల్ఎల్ఎం, బీటెక్, ఎంటెక్, బీబీఏ -ఎంబీఏ, బీఎస్సీ-ఎల్ఎల్‌బీ ఆనర్స్, బీబీఏ ఎల్ఎల్‌బీ ఆనర్స్, పీజీ డిప్లొమా, ఎంఫిల్, పీహెచ్‌డీ ప్రోగ్రాంలలో ప్రవేశాలు పొందవచ్చు.
ప్రోగ్రాం వివరాలు:
1. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ): ఫోరెన్సిక్స్, దాని అనుబంధ శాస్త్రాలు
2. ఎంఎస్సీ
క్యాంపస్‌లు: గాంధీనగర్, ఢిల్లీ, గోవా, త్రిపుర, భోపాల్,పుణె, గువాహటి, మణిపూర్, ధార్వాడ్.
అర్హత: ప్రోగ్రాంను అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: పీజీ డిప్లొమా ప్రోగ్రాంలో విద్యార్హత మార్కుల ఆధారంగా సీటు లభిస్తుంది. ఇతర కోర్సులకు వర్సిటీ నిర్వహించే నేషనల్ పోరెన్సిక్ అడ్మిషన్ టెస్ట్ (ఎన్ఎఫ్‌ఏటీ) -2023, అకడమిక్ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు : ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: మే 29, 2023.
పరీక్ష తేదీలు: జులై 1,2/ 2023
వెబ్‌సైట్: https://nfsu.ac.in/