NCLలో 405 మైనింగ్, సర్వేయర్ పోస్టులు

by Harish |   ( Updated:2022-11-29 14:31:37.0  )
NCLలో 405 మైనింగ్, సర్వేయర్ పోస్టులు
X

దిశ, కెరీర్: భారత ప్రభత్వ రంగ సంస్థ నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సీఎల్) మైనింగ్ సర్దార్, సర్వేయర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 405

అర్హత: పోస్టులను అనుసరించి మెట్రిక్యులేషన్/ డిగ్రీ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

వేతనం: మైనింగ్ సర్దార్‌లకు నెలకు రూ. 31,852 ఉంటుంది.

సర్వేయర్లకు నెలకు రూ. 34,391 చెల్లిస్తారు.

ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేస్తారు.

దరఖాస్తు ప్రారంభ తేదీ: డిసెంబర్ 1, 2022.

చివరి తేదీ: డిసెంబర్ 12, 2022.

వెబ్‌సైట్: http://www.nclcil.in

Advertisement

Next Story