- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > కెరీర్ > Job Notifications > రూ. 3 లక్షలకు పైగా జీతంతో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో ఉద్యోగాలు
రూ. 3 లక్షలకు పైగా జీతంతో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో ఉద్యోగాలు
by Harish |

X
దిశ, కెరీర్: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, ఏజీఎం, డీజీఎం పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 8
విభాగాలు: ఐటీ, బిజినెస్ సొల్యూషన్స్, ఫ్రాడ్ మానిటరింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, సెక్యూరిటీ అడ్మిన్..
అర్హత: పోస్టులను అనుసరించి ఇంజనీరింగ్ డిగ్రీ/బీటెక్/గ్రాడ్యుయేషన్/సీఏ/ఎంఎస్సీ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వర్క్ ఎక్స్ పీరియన్స్: కనీసం 2 నుంచి 15 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ. 1,18,000 నుంచి రూ. 3.7 లక్షలు ఉంటుంది.
ఎంపిక: గ్రూప్ డిస్కషన్ /ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: మార్చి 22, 2023.
వెబ్‌సైట్: https://www.ippbonline.com
Next Story