- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
HAL లో 178 ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు
by Harish |

X
దిశ, కెరీర్: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL).. ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఇంటర్వ్యూ కు హాజరు కావచ్చు.
పోస్టుల వివరాలు:
ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ - 178
అర్హత: అభ్యర్థులు ఐటీఐ (సంబంధిత ట్రేడ్)లో ఉత్తీర్ణులై ఉండాలి.
వాక్‌ఇన్ ఇంటర్వ్యూ తేదీ: మే 17 నుంచి 19/2023.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://hal-india.co.in/
Next Story