- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
APCPDCLలో 100 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలు
దిశ, కెరీర్: విజయవాడలోని ఏపీ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, కార్పొరేట్ ఆఫీస్, ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్ శిక్షణ అందిస్తోంది. అర్హులైన ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ - 30
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ - 70
మొత్తం పోస్టులు: 100
విభాగాలు: ఇంజనీరింగ్ డిగ్రీ ఈఈఈ, డిప్లొమా ఈఈఈ.
స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అభ్యర్థులకు రూ. 9,000 , టెక్నీషియన్ అప్రెంటిస్ అభ్యర్థులకు రూ. 8,000 చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ (ఇంజనీరింగ్/టెక్నాలజీ) 2021 - 22 సంవత్సరంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
వయసు: 18 ఏళ్లు నిండి ఉండాలి.
శిక్షణ: ఏడాది శిక్షణ ఉంటుంది.
ఎంపిక: డిగ్రీ/డిప్లొమా కోర్సులో అభ్యర్థి పొందిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://www.apcpdcl.in
ఇవి కూడా చదవండి: