ఐఐటీ ఢిల్లీలో కౌన్సెలర్ పోస్టులు

by Harish |
ఐఐటీ ఢిల్లీలో కౌన్సెలర్ పోస్టులు
X

దిశ, కెరీర్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ .. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు - 18

పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ టీచర్ (నర్సరీ) - 1

అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ - 1

జాయింట్ స్పోర్ట్స్ ఆఫీసర్ - 1

సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్ - 1

అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ - 2

సెక్యూరిటీ ఆఫీసర్ - 1

చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ - 1

సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ - 2

హాస్పిటాలిటీ అసిస్టెంట్ - 2

అసిస్టెంట్ (కేర్ టేకింగ్) - 1

జూనియర్ సూపరింటెండెంట్ (కేర్‌టేకింగ్) - 1

కౌన్సెలర్ - 1

జూనియర్ సూపరింటెండెంట్ (కేర్ టేకింగ్)- 1

కౌన్సిలర్ - 1

జూనియర్ కౌన్సిలర్ - 3

అర్హత: పోస్టును అనుసరించి 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ..

చివరి తేదీ: మార్చి 16, 2023.

వెబ్‌సైట్: https://home.iitd.ac.in

Advertisement

Next Story

Most Viewed