- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీలో 445 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఖాళీలు
దిశ, కెరీర్: ఏపీ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్స్, స్పెషాలిటీ వైద్యుల నియామకాలకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. వివిధ విభాగాల్లో పర్మినెంట్, కాంట్రాక్టు పద్ధతిలో పోస్తుల భర్తీ చేపడతారు.
మొత్తం పోస్టులు : 445
పోస్టుల వివరాలు:
సివిల్ అసిస్టెంట్ సర్జన్
స్పెషాలిటీలు:
జనరల్ మెడిసిన్
జనరల్ సర్జరీ
డెర్మటాలజీ
మైక్రో బయాలజీ
ఫోరెన్సిక్ మెడిసిన్
గైనకాలజీ
అనస్థీషియా
ఈఎన్‌టీ
పాథాలజీ
పీడియాట్రిక్స్
ఆఫ్తాల్మాలజీ
రేడియాలజీ
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో డిప్లొమా/డీఎన్‌బీ/పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించరాదు.
వేతనం: నెలకు గిరిజన ప్రాంతాల్లో రూ. 2,50,00; గ్రామీణ ప్రాంతాల్లో రూ. 2,00,000, పట్టణ ప్రాంతాల్లో రూ. 1,30,000 ఉంటుంది.
ఎంపిక: విద్యార్హతలో సాధించిన మార్కులు, వర్క్ ఎక్స్‌పీరియన్స్, సర్టిఫికెట్ల పరిశీలన ద్వారా ఎంపిక చేస్తారు.
రిక్రూట్‌మెంట్ తేదీలు: మార్చి 23, 25, 27/2023.
వేదిక: డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం, పాత జీజీహెచ్ క్యాంపస్, హనుమాన్ పేట్, విజయవాడ.
వెబ్‌సైట్: http://hmfw.ap.gov.in