- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AIESLలో 325 ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ పోస్టులు
by Harish |
X
దిశ, కెరీర్: ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (AIESL) ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్, టెక్నీషియన్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 325 పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా ఇంటర్వ్యూలకు అటెండ్ కావచ్చు.
మొత్తం పోస్టులు: 325
పోస్టుల వివరాలు:
ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్, టెక్నీషియన్ - 325
అర్హత: ఐటీఐ/డిప్లొమా (ఇంజనీరింగ్)
వయసు: మార్చి 1, 2023 నాటికి జనరల్, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు గరిష్ఠవయసు 35 ఏళ్లు ఉండాలి. (నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్థాయి)
ఇంటర్వ్యూ తేదీ:
టెక్నీషియన్లకు మార్చి 31, 2023
ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్లకు ఏప్రిల్ 11, 2023.
వెబ్‌సైట్: http://www.aiasl.in
Advertisement
Next Story