Railtel కార్పొరేషన్‌లో 81 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే!

by Harish |
Railtel కార్పొరేషన్‌లో 81 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్: రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

మొత్తం ఖాళీలు: 81

పోస్ట్‌పేరు: అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్

విభాగాలు: టెక్నికల్, మార్కెటింగ్, ఫైనాన్స్, HR

అర్హత: సంబంధిత విభాగాలను బట్టి B.E./ B.Tech./ B.Sc./Diploma/Master of Business Administration, పని అనుభవం.

వయస్సు: గరిష్టంగా 30 ఏళ్లు.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు రూ.1200

SC/ST/PwBD అభ్యర్థులకు రూ.600

దరఖాస్తు ప్రారంభ తేదీ: 21, అక్టోబర్ 2023

చివరి తేదీ: 11, నవంబర్ 2033

వెబ్‌సైట్: https://www.railtelindia.com/

Advertisement

Next Story