బ్యాంక్ ఆఫ్ బరోడాలో 250 ఉద్యోగాలు

by Harish |
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 250 ఉద్యోగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్తగా MSME విభాగంలో సీనియర్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.

మొత్తం ఖాళీలు: 250

పోస్ట్ పేరు: సీనియర్ మేనేజర్(MSME )

అర్హత: డిగ్రీ/ పీజీ/ ఎంబీఏ(మార్కెటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌) ఉత్తీర్ణత. అలాగే పని అనుభవం.

వయసు: 37 ఏళ్లు.

జీతం: రూ.63,840-78,230.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్ పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, మెడికల్ టస్ట్, సర్టిఫికేషన్ వెరిఫికేషన్.

ఫీజు:

జనరల్ అభ్యర్థులకు రూ.600.

SC/ST/PWD/మహిళా అభ్యర్థులకు రూ.100

దరఖాస్తు చివరి తేదీ: 26/12/2023

వెబ్‌సైట్: https://www.bankofbaroda.in/

Advertisement

Next Story

Most Viewed