- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు
X
దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 11న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నిర్వహించే జాబ్ మేళా వివరాలను ఎమ్మెల్సీ నవీన్ రావుతో కలిసి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మీడియా సమావేశంలో తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని యువత వారి విద్యార్హతలను తమకు తెలిపితే వారికి భోజన వసతులతో కూడిన ఉచిత’ స్కిల్ డెవలపమెంట్’ శిక్షణను ఇప్పించనున్నట్టు ఆయన చెప్పారు. జాబ్ మేళాలో పాల్గోవాలనుకునే నిరుద్యోగ యువత ‘www.hyseplacements.com‘లో తమ పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. జాబ్ మేళాను నిర్వహిస్తున్నందుకు హోప్ ఫౌండేషన్ చైర్మన్ విజయ్ కుమార్‌ను, hyseplacements సంస్థ ప్రతినిధి మనీశ్ లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
Advertisement
Next Story