- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి

X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు విచారించేందుకు ధర్మాసనం అనుమతి కోరారు. దీంతో ఒకరోజు కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనను కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story