సెలవు ఇవ్వలేదని జవాన్ ఆత్మహత్య…

by Shyam |
సెలవు ఇవ్వలేదని జవాన్ ఆత్మహత్య…
X

దిశ, వెబ్ డెస్క్ : అధికారులు సెలవు ఇవ్వలేదని మనస్థాపం చెందిన ఓ జగన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగాల్ నక్సల్ బరిలో ఎస్ ఎస్ బీ జవాన్ తారకేశ్వరరావు లైట్ మిషన్ గన్ తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం చౌదరికొత్తూరు గ్రామానికి చెందిన తారకేశ్వరరావు కు భార్య, కుమార్తె ఉన్నారు. తారకేశ్వరరావు ఏడేళ్లుగా సరిహద్దులో జవాన్ గా సేవలందిస్తున్నాడు.


👉 Read Disha Special stories


Next Story