- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘దిశ’ యాప్ పై జగన్ అవగాహన
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు గొల్లపూడిలో పర్యటించనున్నారు. మహిల భద్రత, రక్షణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దిశ’ యాప్ వినియోగంపై అవగాహన కార్యక్రమం జరుగునుంది. యాప్‌పై చైతన్య కల్పించేందుకు ఉదయం 10.30 గంటలకు గొల్లపూడిలో ఈ కార్యక్రమం జరుగునుంది. దీనికి సీఎం వైఎస్ జగన్ హజరుకానున్నారు. ఇప్పటికే ప్రతి మహిళ ‘దిశ’ యాప్ డౌన్‌లోడ్ చేసుకునేలా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
Next Story