కేసులు వెనక్కి తీసుకుంటే మంచిది

by srinivas |
కేసులు వెనక్కి తీసుకుంటే మంచిది
X

దిశ, వెబ్ డెస్క్: పేదలకు ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే.. కోర్టులో కేసులు వేసి తిరిగి తమపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ముందు కోర్టు కేసులను వెనక్కి తీసుకుంటే మంచిదని ప్రతిపక్షాలకు ఆయన సూచించారు. కరోనా సమయంలో బలవవంతంగా విద్యార్థులను స్కూళ్లకు రప్పించలేదని తెలిపారు. తల్లి దండ్రుల ఇష్ట ప్రకారం విద్యార్థులు స్కూళ్లకు హాజరు కావచ్చని తెలిపారు. ఈ సమయంలో విద్యార్థుల హాజరు తప్పనిసరి కాదని తెలిపారు.

Advertisement

Next Story