- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇస్రో సదస్సుకు సదయ్య
by Sridhar Babu |
X
దిశ, జమ్మికుంట: ఇస్రో సంస్థ నిర్వహించనున్న వెబినార్ శిక్షణ సదస్సుకు మండలంలోని వావిలాల ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా పని చేస్తున్నా అడిగొప్పుల సదయ్యకు మెయిల్ ద్వారా ఆహ్వానం అందినట్టు ఆయన తెలిపారు. మే 31 నుండి జూన్ 4 వరకు నిర్వహించే ఈ వెబీనార్‌లో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం-వాటి అనువర్తనాలు, ప్రకృతి వైపరీత్యాలు, పర్యావరణం, శీతోష్ణస్థితి తదితర అంశాలపై శిక్షణ అందించనున్నట్లు, ఇస్రో శిక్షణ సంస్థ నిర్వాహకుడు, ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ హరీష్ చంద్ర మెయిల్ ద్వారా సదయ్యకు ఆహ్వానం పంపినట్లు పేర్కొన్నారు.
Advertisement
Next Story