రహానే విద్వంసం.. ఒకే ఓవర్లో నాలుగు ఫోర్లు ఒక సిక్సర్..

by Mahesh |   ( Updated:2023-04-08 16:40:51.0  )
రహానే విద్వంసం.. ఒకే ఓవర్లో నాలుగు ఫోర్లు ఒక సిక్సర్..
X

దిశ, వెబ్ డెస్క్: చెన్నై బ్యాటర్ అజింక్య రహానే.. ఒకే ఓవర్‌లో నాలుగు ఫోర్లు ఒక సిక్సర్ తో రెచ్చిపోయాడు. అర్షద్ ఖాన్ వేసిన నాలుగో ఓవర్లో.. 6, 4, 4, 4, 4, 1, కొట్టాడు. దీంతో సింగల్ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. కాగా రహానే కేవలం 19 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్థ సెంచరీ సాధించాడు.

Advertisement

Next Story