IPL 2023: టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..

by Vinod kumar |   ( Updated:2023-05-02 15:09:54.0  )
IPL 2023: టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా మొదటి 8 మ్యాచుల్లో ఆడని జోష్ హజల్‌వుడ్.. నేటి మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే వరుసగా విఫలమవుతున్న షాబాజ్ అహ్మద్ స్థానంలో అనుజ్ రావత్‌కి తుది జట్టులో చోటు కల్పించింది ఆర్‌సీబీ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):

ఫాఫ్ డు ప్లెసిస్ (సి), విరాట్ కోహ్లి, అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (WK), సుయాష్ ప్రభుదేసాయి, వనిందు హసరంగా, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్.

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):

కేఎల్ రాహుల్ (సి), కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, దీపక్ హుడా, నికోలస్ పూరన్ (డబ్ల్యూకే), కృష్ణప్ప గౌతం, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్.

Advertisement

Next Story