- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
IPL 2023: తిప్పేసిన జడేజా, చహర్.. ఐదో వికెట్ డౌన్

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా చెన్నై వేదికగా క్వాలిఫయర్-1 పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ కోల్పోయింది. సీఎస్‌కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన బౌలింగ్ మాయాజాలంతో ప్రమాదకర మిల్లర్‌ను బోల్తా కొట్టించాడు. 4 పరుగులు చేసిన మిల్లర్ జడ్డూ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మరుసటి ఓవర్లో దీపక్ చహర్ బౌలింగ్‌లో 42 పరుగులు చేసిన గిల్.. కాన్వేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో గుజరాత్ 88 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.
Next Story