- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ కూకట్‌పల్లిలోని బాలాజీనగర్‌లో ఐపీఎల్ బెట్టింగ్ ముఠాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. భారీగా బెట్టింగ్‌లు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కడియాల శిరీష్ కుమార్, సండ కృష్ణలుగా గుర్తించారు. అనంతరం వారి నుంచి రూ.5లక్షల నగదు, మూడు సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు.
Next Story